|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:17 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వియ్యాలవాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పరీక్ష స్టేషనరీ పంపిణీ చేశారు. చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా స్టేషనరీ పంపిణీ చేశారు. విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు శ్రీకాంత్ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Latest News