|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:03 PM
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి, అచ్చంపేట గ్రామాలలో గురువారం గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నాగార్జున రెడ్డికి స్థానిక వైఎస్సార్సీపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఇంటింటికి వెళ్లి కుందూరు నాగార్జున రెడ్డి 2024 ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Latest News