|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 06:06 PM
కోమరొలు మండలం చింతలపల్లిలో గురువారం టీడీపీ ఇన్ ఛార్జ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వచ్చిన టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి కి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి, బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ. టీడీపీ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు.
Latest News