|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 05:55 PM
నిరుద్యోగ మహిళలకు ఉచితంగా 3 నెలల పాటు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతనూతలపాడు మండలంలోని ఎండ్లూరు డొంక వద్దనున్న మహిళా ప్రాంగణంలో ఈ శిక్షణ ఉంటుందని, 15-45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Latest News