సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ కొట్టివేత
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:22 PM

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా ECను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ కొట్టి వేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ మధుర జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM