రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:20 PM

రైల్వే ఉద్యోగాల కోసం గిరిజన స్టడీ సర్కిల్లో STలకు, SCలకు 15, BCలకు 10 సీట్లు ఉంటాయని, ఇందులో 33శాతం సీట్లు మహిళలకు కేటాయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దీనికి ఈ నెల 15నుంచి 25 వరకు గిరిజన స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-27540104 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM