|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:14 PM
ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో శనివారం నిర్వహించాల్సిన రోడ్ షోకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఆయన రోడ్ షో నిర్వహించే ప్రాంతం మతపరంగా సున్నిత ప్రాంతం కావడంతో అనుమతి ఇవ్వలేమని సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. దీంతో రోడ్ షో నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. దీంతో సీఎం స్టాలిన్, ప్రధాని మోదీ మధ్య రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News