|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:55 PM
పామూరు పట్టణంలోని అనిల్ గార్డెన్స్ లో గురువారం వైఎస్సార్ చేయూత నాలుగో విడత చెక్కులనుకనిగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చేపట్టిన వైఎస్సార్ చేయూత కార్యక్రమం అక్క చెల్లమ్మలకు ఆర్థికంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Latest News