|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:53 PM
కళ్యాణదుర్గం పట్టణంలోని రాయదుర్గం రోడ్డులో ప్రముఖ సంఘసంస్కర్త బసవేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు శుక్రవారం భూమి పూజ చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు బసవేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వరస్వామి అహింసను ప్రోత్సహించాడు. హింస ఎన్నటికీ ఆమోద యోగ్యంకాదన్నారు.
Latest News