|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:13 PM
పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో వైసీపీ అలర్ట్ అయింది.
పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీతాను ప్రకటించింది. మిథున్ రెడ్డికి పిఠాపురం ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది.