|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:13 PM
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ-1, కామర్స్-1 పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులు 23, 404 మందికి గాను 22, 684 మంది హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1, 827 మందికి గాను 1, 693 మంది హాజరయ్యారు. మొత్తం మీద 854 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు
Latest News