టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన దేశాలివే!
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:12 PM

చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్‌టాక్‌ను పలు దేశాలు బ్యాన్ చేస్తున్నాయి. వ్యక్తిగత డేటాను సేకరించడం, గూఢచర్యం కార్యకలాపాలు నిర్వహించడం కోసం చైనా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు గతంలోనే భారత ప్రభుత్వం తెలిపింది.
జూన్ 2020లో భారత్ టిక్‌టాక్‌ను నిషేధించింది. తర్వాత EU, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, UK, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా తాజాగా అమెరికా సైతం ఈ యాప్‌ని నిషేధించింది.

Latest News
Man Utd Edge closer to UCL return with 2-1 win over Brentford Tue, Apr 28, 2026, 09:54 AM
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM