మళ్లీ విఫలమైన స్టార్‌షిప్‌ ప్రయోగ పరీక్ష
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:01 PM

‘స్టార్‌షిప్‌’ ప్రయోగ పరీక్షలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ మరోసారి విఫలమైంది. మెక్సికో సరిహద్దుకు సమీపంలోని టెక్సాస్‌ రాష్ట్రం నుంచి గురువారం విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లిన ఈ మెగా రాకెట్‌..
కిందకు మాత్రం సురక్షితంగా దిగలేకపోయింది. వ్యోమగాములు, ఉపగ్రహాలు లేకుండా ఖాళీగా నింగిలోకి ఎగిరాక దాదాపు గంట అనంతరం.. భూమికి తిరిగొచ్చే క్రమంలో ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM