చర్చిలో బానిసలుగా 251 మంది చిన్నారులు
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:58 PM

జింబాబ్వేలో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ చర్చి ప్రాంగణంలో 251 మంది చిన్నారులను కట్టుబానిసల్లా వినియోగించుకుంటూ పనులు చేయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
రాజధాని హరారేకు 34 కి.మీ. దూరంలోని ఈ చర్చిలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ 16 సమాధులను గుర్తించామని, వాటిలో ఏడు చిన్నారులవి కూడా ఉన్నట్లు తెలిపారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM