బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు!
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:57 PM

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు రావటం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ఫిబ్రవరి 2న ఓ ఛీటింగ్ కేసు విషయంలో సాయం కోసం ఒక మహిళ తన 17 ఏళ్ల కూతురితో పాటు యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదాశివనగర్ పోలీసులు ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM