భారత్‌కి గుడ్‌న్యూస్
 

by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:03 PM

దేశంలోని రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెబుతోంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో అధిక ఉష్ణోగ్రతలు,
వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు మన దేశ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ఎల్‌నినో తొలుత ఏప్రిల్‌-​జూన్‌ మధ్య తటస్థ స్థితికి రావడానికి 83 శాతం, జూన్‌-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని తెలిపారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM