|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:15 PM
మహిళలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర వహించాలని ఐకెపి ఏపిఎం చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం కమలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఓటు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కులం మతం ప్రాంతం లింగ బేధాలు లేకుండా ఓటు హక్కును కల్పించిందని పేర్కొన్నారు.
Latest News