|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 12:56 PM
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొక్కజొన్నలు, హైబ్రిడ్ రకం జొన్నలకు గిట్టుబాటు ధర ప్రకటించింది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,090గా నిర్ణయించింది. మే 15 వరకు కొనుగోళ్లు జరుగుతాయి.