|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 12:50 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 72,966 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్లు తగ్గి 22,106 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.92 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, SBI, NTPC, టాటా స్టీల్, HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Latest News