|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 04:15 PM
ట్రైన్ టికెట్ బుక్ చేసే సమయంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తి డబ్బు డెబిట్ అవుతూ ఉంటుంది. అలా డెబిట్ అయిన డబ్బులు తిరిగి పొందడానికి కొద్దీ రోజులు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే ఇక నుంచి అలా ఎదురుచూడాల్సిన అవసరం లేదు. రీఫండ్ ప్రక్రియను ఐఆర్సీటీసీ వేగవంతం చేస్తోంది. దీంతో డెబిట్ అయిన డబ్బు గంటల వ్యవధిలోనే రీఫండ్ కానుందని పలు జాతీయ సంస్థలు పేర్కొన్నాయి.
Latest News