|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 04:24 PM
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం లాభాలలో ముగిశాయి. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,151 వద్ద స్థిరపడగా.. సెన్సెక్స్ 335 పాయింట్లు పుంజుకుని 73,097 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, విప్రో, భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో.. యాక్సిస్‌బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఐటీసీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Latest News