|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 04:07 PM
పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పొత్తుతో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. పెద్దమనసుతో వెళ్తే చిన్నవాళ్లం అయ్యాం..
మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం చాలా మంది కష్టపడుతున్నారు.. కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.