హ్యుందాయ్ నుంచి కొత్త కారు
by Suryaa Desk |
Thu, Mar 14, 2024, 04:02 PM
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మధ్యశ్రేణి ఎస్‌యూవీ క్రెటా ఎన్‌లైన్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు (ఎక్స్‌షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో లభించనుంది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఎన్ లైన్, ప్రామాణిక మోడల్ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
Latest News