సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:37 PM

సీఎం జగన్ బనగానపల్లెలో 1: 30గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు వజ్రకరూర్ మండలం కొనకొండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి స్వగృహానికి చేరుకొని వారి మాతృమూర్తికి నివాళులర్పిస్తారు. అనంతరం 2: 40కు హెలికాప్టర్‌లో ఓర్వకల్లు వెళ్లి అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM