|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:36 PM
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో గ్రామ సచివాలయం నూతన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గురువారం నూతనంగా నిర్మితమైన గ్రామ సచివాలయాన్ని మాజీ ఏపీఐఐసి చైర్మన్, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారని కొనియాడారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News