జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:33 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM