రెండో లిస్ట్.. ఉమ్మడి అనంత జిల్లా టీడీపీ అభ్యర్థులు వీరే
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:39 PM

తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడిన జాబితాను గురువారం విడుదల చేసింది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఉమ్మడి అనంత జిల్లాలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి కదిరి- కందికుంట యశోదా దేవిని ప్రకటించారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM