రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:18 PM

 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది.రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే
1. నరసన్నపేట భగ్గు రమణమూర్తి
2. గాజువాక పల్లా శ్రీనివాసరావు
3. చోడవరం కేఎస్ఎస్ఎస్రాజు
4. మాడుగుల పైలా ప్రసాద్
5. ప్రత్తిపాడు పరుపుల సత్యప్రభ
6. రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్


7. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య జౌదరి


8. రంపచోడవరం మిర్యాల శిరీష


9. కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు


10. దెందులూరు చింతమనేని ప్రభాకర్


11. గోపాలపురం (ఎస్సీ) మద్దిపాటి వెంకటరాజు


12. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్


13. గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి


14. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్


15 గురజాల యరపతినేని శ్రీనివాసరావు


16 కందుకూరు ఇంటూరు శ్రీనివాసరావు


17 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి


18 గిద్దలూరు అశోక్ రెడ్డి


19 ఆత్మకూరు ఆనంరామనారాయణ రెడ్డి


20 కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి


21 వెంకటగిరి కురుకొండ్ల లక్ష్మీ ప్రియ.


22 కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి


23 ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి


24 నందికొట్కూరు గిత్తా జయసూర్య


25 ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి


26 మంత్రాలయం రాఘవేంద్రరెడ్డి


27 పుట్టపర్తి పల్లె సిధూరారెడ్డి


28 కదిరి కందికుంట యశోదా దేవీ


29 మదనపల్లి షాజహాన్ బాషా


30 పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డి(బాబు)


31 చంద్రగిరి పులివర్తి వెంకట మణి ప్రసాద్(నాని)


32 శ్రీకాళహస్తి బొజ్జల వెంకటసుదీర్రెడ్డి


33 సత్యవేడు కోనేటి ఆదిమూలం


34 పూతలపట్టు కలికిరి మురళి మోహన్

Latest News
Congress attacks Assam CM over search at Pawan Khera's home, calls it 'witch hunt' Tue, Apr 07, 2026, 02:07 PM
Manipur CM vows strict action after bomb attack kills two kids in Bishnupur Tue, Apr 07, 2026, 01:56 PM
Pawan Khera absconding to evade arrest, says Assam CM Tue, Apr 07, 2026, 01:40 PM
Massive US air operation saves two stranded in Iran: Trump Tue, Apr 07, 2026, 01:39 PM
Disproportionate Assets case: Lokayukta conducts simultaneous raids in 4 Karnataka districts Tue, Apr 07, 2026, 01:28 PM