రెండు నియోజకవర్గాలలో కీలకంగా మారిన పాస్టర్ల ఓట్లు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:26 PM

రేపటి ఎన్నికల్లో చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న పాస్టర్ల ఓట్లు కీలకంగా మారాయి. అన్ని పార్టీలు వాటికి గాలం వేస్తుండగా పాస్టర్లు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటూ ముఖ్యఅతిథిగా వైసీపీ చీరాల పట్టణ మాజీ కన్వీనర్, ప్రముఖ ఇవాంజెలిస్ట్ ఎడం రవిశంకర్ ను ఆహ్వానిస్తున్నారు. రాజకీయంలో కాకలు తీరిన రవిశంకర్ పాస్టర్లకు ఏ పార్టీలో అయితే మేలు జరుగుతుందో అటువైపు దృష్టి సారిస్తున్నారు.

Latest News
Baramati bypoll: Sanjay Raut slams Parth Pawar, alleges 'threat tactics' by BJP Tue, Apr 07, 2026, 03:36 PM
Northern Tamil Nadu emerges as key battlefield as DMK seeks to defend stronghold Tue, Apr 07, 2026, 03:34 PM
BJP MLA slams Karnataka minister Khandre over 'misuse' of Veerashaiva body in Davanagere Tue, Apr 07, 2026, 03:25 PM
People want change, UDF set to form government in Kerala: Shashi Tharoor Tue, Apr 07, 2026, 03:24 PM
CBI court sentences ex-railway official to 5 years RI in bribery case Tue, Apr 07, 2026, 03:15 PM