|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:16 PM
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధనపు ఎస్పిగా నియమితులైన డి. గంగధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధికను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేసారు. ఈయన విశాఖపట్నం ఆదనపు డిసిపి (క్రైమ్) గా విధులు నిర్వర్తించి జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఏఎస్పి డా. ప్రేమ్ కాజాల్ ఎస్ఈబి ఇంచార్జ్ గా ఉన్నారు.
Latest News