|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 02:07 PM
అమలాపురం బిజెపి అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం పిలుపు నిచ్చారు. చలో ఢిల్లీకి మద్దతుగా అమలాపురం గడియారస్ధంభం సెంటర్ లో రైతు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు , ఏఐ టిసియుసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
Latest News