టీడీపీలోకి మరో ఎంపీ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:33 PM

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయన టీడీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. కాగా, టీడీపీ నుంచి సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest News
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM
Critical illness protection gap widens in India despite rising employer health coverage: Report Mon, Apr 06, 2026, 04:15 PM
Rahul Gandhi, MK Stalin campaign separately in Puducherry; trigger buzz over INDIA Bloc coordination Mon, Apr 06, 2026, 04:12 PM
Achieving milestones is a result of what you do over the years: Bhuvneshwar 200 IPL wickets feat Mon, Apr 06, 2026, 04:06 PM