నేడు ఎన్నికల కమిషనర్ల నియామకానికి భేటీ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:30 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్ల స్థానాల భర్తీకి ప్రధాని మోడీ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ గురువారం భేటీ కానుంది.
ఈ కమిటీలో ప్రధానితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు. ఇద్దరు కమిషనర్లలో అనూప్ చంద్ర పాండే గతంలో పదవీ విరమణ చేశారు. మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఇటీవల అనూహ్యంగా రాజీనామా చేశారు.

Latest News
West Asia conflict: India, Qatar stress need for negotiation to ensure energy security Mon, Apr 06, 2026, 02:22 PM
Widespread support for Women's Reservation Bill; Oppn raises questions over delay Mon, Apr 06, 2026, 02:09 PM
Head-on collision kills five in Northern Afghanistan Mon, Apr 06, 2026, 02:03 PM
10-year prison term sought for ex-South Korean Prez Yoon in obstruction of justice appeals trial Mon, Apr 06, 2026, 02:00 PM
Tobacco-related illnesses kill over 6,000 annually in Laos Mon, Apr 06, 2026, 01:59 PM