గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:38 PM

ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన 143 మంది అధికారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని తెలిపింది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని తెలిపింది.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM