|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:10 PM
ఉరవకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు గవిమఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ తెలిపారు. గురువారం రాత్రి కంకణధారణతో ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీ అశ్వ వాహనోత్సవం, వసంతోత్సవం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. 19వ తేదీ 4: 35 గంటలకు మహారథోత్సవం జరుగుతుంది. ఈ మహారథోత్సవం తిలకించడానికి కర్ణాటక, తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
Latest News