ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి: డా. పోతుల నాగరాజు
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:03 PM

అనంతపురం నగరంలోని రాజ్యాంగ పరిరక్షణ సమితి కార్యాలయంలో వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా గ్రూప్ 1 ఉద్యోగాలను రద్దు చేసే విధంగా హైకోర్టు తో మొట్టికాయలు వేయించు కోవడంవల్ల రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీశారన్నారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM