|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 01:14 PM
ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.65, 830గా ఉండగా.. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.60,340 నమోదైంది. ఇక కేజీ వెండి ధరపై రూ.100 తగ్గడంతో రూ.78,400లు పలుకుతోంది.
Latest News