కూటమి రెండో జాబితాపై ఉత్కంఠ
 

by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:35 PM

టీడీపీ-జనసేన తొలి జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ టికెట్లను కేటాయించలేదు.
గురువారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులతో కూడిన రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తమ పేరు వస్తుందని ఆశావహులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. గుంటూరులో 2 సీట్లలో వైసీపీ నుంచి మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఇక్కడ ఎవరిని ప్రకటిస్తారనేది పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM