|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:34 PM
ఏపీలో ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7:45 గంటల నుంచి
మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆయన పాఠశాలలకు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుబయట తరగతులు నిర్వహించవద్దని ఆదేశించారు.