Come back home, Bharat needs your talent: Sridhar Vembu to Indians in US
Mon, Apr 27, 2026, 01:41 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:20 PM
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన జాబితాపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించనుంది. అనంతరం అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల చేస్తారు.