మూడేళ్ళ చిన్నారి గొంతు కోసి చంపిన కసాయి తండ్రి
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:19 PM

మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని జంపాపురంలో మద్యానికి బానిసైన శాంతి కుమార్ అనే వ్యక్తి భార్య సంపూర్ణతో తరచూ గోడవ పడేవాడు.
ఈ రోజు తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న తన కూతురు 3 ఏళ్ల పసిపాపను కుమార్ కత్తితో గొంతు కోసి హతమార్చాడు. దీనిపై సంపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Where is Vijayan? CM's absence after polls fuels speculation in Kerala Mon, Apr 27, 2026, 03:14 PM
Bihar STF's crackdown on crime, Naxal networks; 10 encounters in four months Mon, Apr 27, 2026, 03:12 PM
India, New Zealand sign historic Free Trade Agreement Mon, Apr 27, 2026, 02:44 PM
Pranavi finishes T-24th, Diksha is T-37th in Cape Town Mon, Apr 27, 2026, 02:40 PM
SAI suspends olympian PT Paulose over sexual harassment allegations Mon, Apr 27, 2026, 02:33 PM