|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:17 PM
మామిడి పండుతో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. ఇందులోని మెగ్నీషియం మొటిమలు, చర్మం జిడ్డును తగ్గిస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మామిడి పండ్లను స్కిన్ మాస్క్‌లా ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది. మామిడి పండ్లలో ఉండే పొటాసియం, మెగ్నీషియం అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. కొలస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి.
Latest News