పోకో నుంచి కొత్త ఫోన్.. నేటి నుంచే అమ్మకాలు
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:00 PM

పోకో ఎక్స్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే పోకో ఎక్స్‌ 6, పోకో ఎక్స్‌ 6 ప్రో ఉండగా.. తాజాగా పోకో ఎక్స్‌6 5జీని తీసుకొచ్చింది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. నేటి(మార్చి 13) సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలుకానున్నాయి.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM