పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:00 PM

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. నాజర్‌పేటకు చెందిన శివశంకర్ రావు రైల్వే స్టేషన్‌లో టీ స్టాల్ నడుపుతుంటాడు.
గత కొద్దిరోజులుగా అప్పులోళ్ల ఒత్తిడి పెరిగింది. దాంతో శివశంకర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య నాగమణి మృతి చెందగా.. శివశంకర్ రావు, కుమార్తె హారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM