|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:30 PM
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి. కిషోర్ కుమార్ తెలిపారు. రాజమండ్రి వాస్తవ్వులు కోటిపల్లి శేష భాస్కరరావు రూప దంపతులు బుధవారం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ. 1, 01, 116 రూపాయలు విరాళంగా సమర్పించారు.
Latest News