పెరిగిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:39 PM

స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల మార్కెట్లో డిమాండ్‌ కొనసాగడం వల్ల ఫిబ్రవరిలో హోల్‌సేల్ ప్యాసింజర్‌ వాహనాలు పెరిగాయని ఇండస్ట్రీ బాడీ SIAM మంగళవారం తెలిపింది.
ఫిబ్రవరిలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 35% పెరిగి 15,20,761 యూనిట్లకు చేరుకోగా.. గతేడాది ఇదే నెలలో 11,29,661 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మూడు చక్రాల వాహనాల అమ్మకాలు గతేడాది ఫిబ్రవరిలో 50,382 యూనిట్లు కాగా.. గత నెలలో 54,584 యూనిట్లకు పెరిగాయి.

Latest News
No place safe for drug kingpins: Amit Shah on Salim Dola's deportation Tue, Apr 28, 2026, 12:24 PM
Five arrested in J&K's Srinagar with grenades, ammunition, posters Tue, Apr 28, 2026, 12:11 PM
Gujarat local poll results: BJP takes early lead across civic, rural bodies Tue, Apr 28, 2026, 12:01 PM
Australian minister urges enhanced protection for Great Barrier Reef Tue, Apr 28, 2026, 11:57 AM
Trump not satisfied with Iran's new peace proposal Tue, Apr 28, 2026, 11:55 AM