|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 01:53 PM
జీవీఎంసీ పరిధిలోని 22వ వార్డులో రికార్డు స్ధాయిలో బుధవారం ఐదు కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయని కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైయిన్ కాల్వల నిర్మాణం, భూ గర్భ మురికినీటి వ్యవస్ధ ను ఆధునీకరించడం, ప్రధాన గెడ్డల రక్షణ గోడల నిర్మాణం వంటివి వీటిలో వున్నాయన్నారు.
Latest News