|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 01:15 PM
ఒంగోలులోని 11వ డివిజన్ లో మంగళవారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి, టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్నారు.
Latest News