రేపు ఖాతాల్లోకి నగదు జమ
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 01:16 PM

సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు.
అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై, లబ్ధిదారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం నిధులు జమ చేయనున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

Latest News
J&K: Jamia Siraj Ul-Uloom declared unlawful entity under UAPA Wed, Apr 29, 2026, 09:50 AM
PSG edge Bayern in 9-goal Champions League SF forst-leg thriller Wed, Apr 29, 2026, 09:41 AM
IPL 2026: Unbeaten Ferreira serves Punjab Kings their first defeat Wed, Apr 29, 2026, 09:39 AM
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM