|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 01:11 PM
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎంపిపీ పురుషోత్తమ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని 3117 మంది లబ్ధిదారులకు రూ. 5. 84 కోట్లు మంజూరు చేశారన్నారు.
Latest News